
తిరువూరు డిపోకు చెందిన బస్సు లో చెలరేగిన మంటలు.
పయనించే సూర్యుడు జనవరి 18 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.తిరువూరు డిపో కి చెందిన హైటెక్ బస్సు తిరుపతి నుంచి తిరువూరు వస్తుండగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మానేటి రోడ్డు దగ్గర బస్సులో ఒకేసారి మంటలు రావటంతో ప్రయాణికులు అందరూ దిగిపోయారు ఎవరికి ఏటువంటి ప్రమాదం జరగలేదు ప్రయాణికులకు చెందిన వస్తువులు లగేజ్ మాత్రమే కాలి పోయాయి ఎటువంటి ప్రమాదం జరగపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.