
పయనించే సూర్యుడు గాంధారి 13/02/25. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన మండల విద్యాధికారి శ్రీహరి నవతెలంగాణ గాంధారి. గాంధారి మండంలోని వివిధ పాఠశాలల్లో ప్రజ్ఞోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు గాంధారి హై స్కూల్,గండివేట్, పేట్ సంగెం, పాతంగల్ కలాన్, చద్మాల్ తండా పాఠశాలలలో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు ఎస్సే రైటింగ్ రీడింగ్ రైటింగ్ కాంపిటీషన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది గెలుపొందిన విద్యార్థుల కు మండల విద్యాధికారి శ్రీహరి బహుమతులు అందజేశారు ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కుమారస్వామి, రంగారావు, వెంకటేశ్యర్ గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు