
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 2, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి ఎప్పుడు లేని విధంగా ఆదోనిలో రెండు ఫేక్ రిజిస్ట్రేషన్లు జరిగాయి అందులో ఒకటి ఆధార్ కార్డు మ్యాపింగ్ ఆదోనిలో 20 సంవత్సరాలలో ఎప్పుడు ఇలా జరగలేదు రెండవది బతుకు ఉన్న మనిషిని చంపి డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆరు ఎకరాలు ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆదోనిలో పూర్వంలో ఎక్స్ ఎమ్మెల్యేలు పది పది సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారా కానీ. బిజెపి ఎమ్మెల్యే పార్థసారథిగెలిచిన 8నెలలో ఈ విధంగా దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతుందంటే దీని వెనకాల ఎవరి హస్తముంది ఎవరి బలం ఉంది తెలియాల్సి ఉంది అంటూ వైసీపీ కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు.