
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలోని సాలూరు గ్రామ లోకప్ప గారి లక్ష్మణ్ ఇటీవల నూతనంగా ఎన్నికైన శివాలయం కమిటీ చైర్మన్ ఈరోజు కాంగ్రెస్ నాయకులతో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా గ్రంధాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అల్లే జనార్ధన్ అల్లె రమేష్ సురేష్ పటేల్ మైదాప్ నాగరాజు డిస్కో సాయి