
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 22 : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడ్గవ్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తుర్కవడ్గవ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ 45 కూలీ పని చేసి కాలం వెలదీస్తుంది బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మ తో గొడవ పెట్టుకున్నాడు మాట పెరగడంతో ఇంట్లో ఉన్న గుడ్డలతో భార్యను చంద్రమును అతికిరతంగా నరికి చంపాడు ఈ విషయం గురువారం తెల్లవారుజామున తెలియడంతో వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గుండప్పును అదుపులోకి తీసుకున్నారు గత కొన్ని రోజుల నుంచి వేరే వీరిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలియపరిచారు చంద్రమ్మ మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ తరలించారు భర్త గుండప్పపై కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్ కుమార్ వెల్లడించారు వీరికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు