
బిజెపి ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున
*
పయనించే సూర్యుడు జనవరి 3
ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ::*
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు కో కన్వీనర్ నాగరాజు గౌడ్ సూచన మేరకు భాస్కర్ రెడ్డి కాలనీలో నెలకొన్న సమస్యల గురించి గత వారం 28-1-2025 న ఆదోని మున్సిపల్ కమిషనర్ ని కలిసి భాస్కర్ రెడ్డి, వైస్సార్ నగర్ లో సమస్యల విషయమై వినతి పత్రం అందచేసి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడటం జరిగింది.. ఆ సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించారా లేదా ఎప్పుడు పరిషరిస్తారు ఇప్పటి వరకు ఎన్ని పనులు చేసారు.
అన్న విషయాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారిని కలసి మాట్లాడటం జరిగింది.ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు పగడాల కిరణ్ బీజేవైఎం నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు..