
శివంపేట మండల తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా.
పయనించే సూర్యుడు న్యూస్, శివంపేట మండల రిపోర్టర్ ఆంజనేయులు గౌడ్:- మెదక్ జిల్లా.శివంపేట మండలం,మగ్దుంపూర్ గ్రామంలో పంబాల మల్లేష్ అనరోగ్యం బాగాలేక మృతి చెందిన గ్రామస్తుల ద్వారా తెలుకున్న ఆ కుటంబానికి ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సోము అశోక్, గ్రామాకంటి అధ్యక్షులు లక్మినారాయణ, మరియు బిఆర్ఎస్ నాయకులు మరియు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.