
పయనించే సూర్యుడు( న్యూస్) జనవరి17 మక్తల్( రిపోర్టర్ సి తిమ్మప్ప)… స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మానేపల్లి హిల్స్ బోనగిరి లో కలియుగ ప్రత్యక్ష దైవమైన వైకుంఠనాథుని సన్నిధిలో మక్తల్ కు సంబంధించిన ఆద్య నృత్య కళార్పన అకాడమీ గురువులైనటువంటి జోషి హారతి గోపాలచార్య శిష్యురాలుతో వైకుంఠనాతుని నృత్య నీరాజనంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూతురు అయినటువంటి అక్షిత రెడ్డి ఆమె నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకోవడం జరిగింది