పాలకొండ పయనించే సూర్యుడుప్రతినిధి జి రమేష్ జనవరి 14 పాలకొండలో ఉన్న సు దీర్ఘ పరిపూర్ణ గొప్ప రాజకీయ నాయకుడు ను పాలకొండ కోల్పోయింది. ప్రస్తుత MLC పాలవలస విక్రాంత్ తండ్రి అయిన పాలవలస రాజశేఖర్ o మరణించారు అని పాలకొండ పట్టణానికి చెందిన రైతులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి ఇవ్వాలని పాలకొండ ప్రజలు కోరుతున్నారు