Friday, April 11, 2025
Homeతెలంగాణమల్కాజిగిరిలో RUB 30 కోట్లు మంజూరు

మల్కాజిగిరిలో RUB 30 కోట్లు మంజూరు

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 18( మల్కాజిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ రఘుపతి ): 30 కోట్ల వ్యయంతో మల్కాజిగిరి పరిధిలోని గౌతమ్ నగర్ గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి వివిధ శాఖల అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే RUB నిర్మాణం జరగనున్నట్టుగా అధికారులు వెల్లడించారు. సుమారు 5 RUB నిర్మాణానికి చర్యలు జరిపినట్లు మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments