పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దినపత్రిక ప్రతినిధి నాగేంద్రబాబు కలుకురి మాచర్ల పట్టణం నుండి చెన్నై వరకు నూతనంగా బస్ సర్వీసు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి తెలిపారు రెంటచింతల పిడుగురాళ్ల వయ నరసరావుపేట చిలకలూరిపేట ఒంగోలు మీదుగా ఈ బస్ సర్వీసు ఉంటుందని తెలిపారు గతంలో ఈ బస్సు వినుకొండ పొదిలి మీదగా సర్వీస్ లో ఉన్నట్లు తెలిపారు ప్రయాణికుల కోరిక మేరకు ఈ బస్సును నూతనంగా బస్సు రోడ్డు మారుస్తూ ఒక ప్రకటన చేశారు ఈ అవకాశాన్ని ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని వీరాస్వామి తెలిపారు
మాచర్ల టు మద్రాస్ బస్ సర్వీస్ ప్రారంభం మాచర్ల టౌన్ పల్నాడు జిల్లా
RELATED ARTICLES