
ఎమ్మెల్యేజారే ఆదినారాయణ కి విన్నత పత్రం అందచేసిన
నారాయణపురం కాంగ్రెస్ నాయుకుడు మడకం ఆంధ్రయ్య…
పయనించేసూర్యుడు జనవరి 17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్… అశ్వారావుపేట మండల పరిధిలో నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల నెమలిపేట గ్రామం ప్రజలు స్థానిక కాంగ్రెస్ నాయుకుడు ప్రజా సేవకుడు మడకం ఆంధ్రయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేజారే ఆదినారాయణ కి విన్నత పత్రం అందచేశారు.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో మడకం ఆంధ్రయ్య మాట్లాడుతూ.. నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని.మీ ఆధ్వర్యంలో ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండకుడదాని.. నారాయణపురం గ్రామ పంచాయతీని అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయాలని ఆంధ్రయ్య ఎమ్మెల్యే కోరారు అందుకు ఎమ్మెల్యేజారే ఆదినారాయణ స్పందించి నారాయణపురం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత నాదేనాని తెలిపారు స్థానికులు ఆనందాన్ని వ్యక్తపరిచారు