పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ తాడిపత్రి కుళ్లాయప్ప 17
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ పెద్దవడుగూరు మండల సమితిఅద్వర్యంలోపెద్ద వడుగూరు మండల వ్యవసాయ శాఖ అధికారి కి రైతాంగసమస్యలపై వినతి పత్రము ఇవ్వడముజరిగిందని సీపీఐ మండలకార్యదర్శి వి.వెంకటరాముడుయాదవ్ మాట్లాడుతూమిస్ మ్యాచ్ పంట నష్టపరిహారం మొత్తాన్ని తక్షణమే రైతులు ఖాతాలో జమ చేయాలి
పెద్దవడుగూరు మండల వ్యాప్తంగా 2024సంవత్సరముఖరీఫ్ సంబందించిదాదాపుగా15090మందిరైతులుదాదాపుగా47 575హెక్టార్లు అన్నిరకములపంటలు సాగుచేయడముజరిగిందిఅని ఈ క్రాప్ అధారంగా వ్యవసాయశాఖ అధికారులుఅంచనా కాని పంటపెట్టి ఈ క్రాప్ నోచుకోని వారుచాలామంది రైతులు కౌలు రైతులు ఉన్నారని మండలములో చాలామందిపత్తి పంట ఎక్కువ సాగు చేస్తున్నారని వేరుశనగకూడ అతి తక్కువప్రాంంతములోసాగుచేస్తున్నారుపత్తి పంట పెట్టుబడులు ఎక్కువై ప్రతి సంవత్సరం పెట్టిన పెట్టుబడి రాక ప్రభుత్వం ప్రకటించే గిట్టుబాటు ధర సరిపోక నష్టపోవడం జరుగుతున్నది ప్రభుత్వం నుంచి ప్రత్తి రైతులకు సరైన ప్రోత్సాహ కాలు లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అధిక వడ్డీలు తీసుకొని పంటసాగుచేసిపంటలు పండక గిట్టుబాటుధరలేక ఒకపక్క కుటుంబ భారం పోషణ భారమై ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభుత్వం 2024 పంట నష్టపరిహారం సరిగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు
మండలవ్యాప్తంగాదాదాపుగా 1000మంది పత్తిరైతులు దాదాపుగా
20మంది వేరుశనగరైతులు మిస్ మ్యాచ్ జాబితాలోఆధార్ కార్డు అకౌంటు నంబర్లు తప్పులు జాబితా సరిచేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు మిస్ మ్యాచ్ రైతుల కు పరిహారం ఊసే లేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే మిస్ మ్యాచ్ పరిహారాన్ని రైతులకు అందించాలి కూటమి ప్రభుత్వమురైతులకు అదిస్తామన్నఅన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సహాయం 20 వేల రూపాయలు తక్షణమే రైతులు ఖాతాలకు అందించాలని రబీలో పంటలభీమా ప్రీమియా మొత్తాన్ని రైతుల తరపున ప్రభుత్వమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని భారతకమ్యూనిస్టు సీపీఐ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ పోలారంగస్వామి ఓబి రెడ్డి ఆదినారాయణ హుస్సేన్ పీరా రంగనాయకులు నారాయణస్వామి బి రామాంజనేయులు సుధాకర్ గౌడ్ వి శ్రీనివాస్ రెడ్డి తలారి అంజి తదితరులు పాల్గొన్నారు