
పయనించే సూర్యుడు తొర్రూరు డివిజన్ ప్రతినిధి,( శ్రీరామ్ నవీన్)..
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్ కేంద్రంలోని
నెల్లికుదురు మండలం,
చిన్నముప్పారం గ్రామ నూతన మున్నూరుకాపు కమిటీ ఎన్నిక జిల్లా అద్యక్షులు నీలం శ్రీనివాస్, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చందా గోపి, గార్ల అద్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. అద్యక్షులు: ఆది చందు, ప్రధాన కార్యదర్శి: కామినేని హరికృష్ణ
కోశాధికారి: దాసరి ఉప్పలయ్య
ఉపఅధ్యక్షులు: పాశం యాకంభ్రం, రాయిలి శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు: రాయిలి ఉపేందర్, కొక్కు ప్రభాకర్
గౌరవ సలహాదారులు: కామినేని బాలరాజు, రాయిలి సామయ్య
సోషల్ మీడియా కన్వీనర్: పాశం సతీష్,యూత్ అద్యక్షుడిగా బొల్లం మధును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నెల్లికుదురు మండల మున్నూరుకాపు అధ్యక్షులు సలుగు హనుమంతు, కేసముద్రం మండల అధ్యక్షులు కమటం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఉపఅధ్యక్షులు రాయిలి ఉప్పలయ్య, కామినేని బాలరాజు, బొల్లం చంద్రయ్య, దాసరి ఉప్పలయ్య, ఆది వీరయ్య, రాయిలి గంగాధర్, కామినేని సురేష్, గుండు వేణు, రాయిలి సోమయ్య, ఆది చందర్రావు, ముత్యాలు శ్రీనివాస్, ఇనుగుర్తి & అయ్యగారిపెల్లి ఉమ్మడి అధ్యక్షులు మామిడి శోభన్ గౌరవఅధ్యక్షులు పింగిలి శ్రీను, కొణతం నరేందర్, మలిశెట్టి రవి,మలిశెట్టి శోభన్ బండి ప్రవీణ్, సుంకరి శివ పాల్గొన్నారు….