
పయనించే సూర్యుడు జనవరి 18 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్.. హసన్ పర్తి మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దూలం సరోజన ఇటీవల మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్ వాటి సీనియర్ నాయకులు బూరుగుపల్లి విజయ్ కుమార్, గడ్డం సుమన్, దొంతి సుధాకర్ రెడ్డి, అంబాల రమేష్, సోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీ నాయకులు దూలం పవన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు