Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్మెడికల్ కార్డు దరఖాస్తుకు గడువు పెంపు

మెడికల్ కార్డు దరఖాస్తుకు గడువు పెంపు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి, సెంటినరీ కాలనీ:-29
సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు వైద్య సేవలు పొందేందుకు ఏర్పాటు చేసినటువంటి కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీం క్రింద సభ్యత్వం పొందుటకు 2025 మార్చి,31 వ తేదీలోగా సంబంధిత గని లేదా విభాగంలో సంప్రదించి దరఖాస్తు అందజేయాల్సిందిగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు కోరారు. ఈ స్కీం క్రింద సభ్యత్వం కొరకు 60,000 రూపాయలు చెల్లించవలెనని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments