

పయనించే సూర్యుడు న్యూస్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, చెన్నకేశవ స్వామి కాలనీ, లాలెప్ప కాలనీ, ఎస్సీ కాలనీలకు సంభందించి హాస్పిటల్ కాలనీ రాములు గుడి వద్ద గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు… ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య దడియాల ఆదినారాయణ, వెలిగండ్ల ఆదినారాయణ, నరసింహ చౌదరి, రాజశేఖర్ నాయుడు, రామచంద్రారెడ్డి, రవి కుమార్ రెడ్డి, చలమారెడ్డి తాండ్ర విక్రం, బొట్టు శేఖర్, మధురాజు, యాడికి మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు, జెసి అనుచరులు అభిమానులు మరియు ప్రజలు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.