
పయనించే సూర్యుడు గాంధారి 14/02/25 34 వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డి పోటీలకు కామారెడ్డి జిల్లా బాల బాలికల జట్టును శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి లో ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగా వేంకటేశ్వర గౌడ్ తెలిపారు, బాల బాలికలకు అండర్ 16 విభాగంలో జిల్లా నలుమూలల నుండి బాలురు 65బాలికలు 50 పాల్గొన్న క్రీడాకారుల్లో ఉత్తమ క్రీడా ప్రదర్శన చేసిన 12 మందిని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు,ఈ నెల 20నుండి వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికన అయిన జట్టు కామారెడ్డి కి ప్రాతినిద్యం వహిస్తుందని ఆయన తెలిపారు ఎంపిక కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల బాణాల భాస్కర్ రెడ్డి, లక్ష్మన్ రాథోడ్,రాజు,సంజీవ్, బాలకృష్ణa ,అశ్విన్,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపిక అయిన్ బాలురు జట్టు అర్జున్ డోలాజీ సాయికిరణ్, అరు ణ్ గణేష్ ప్రణీ త. నితీష్ మహేంద ర్రామ్ చరణ్ దీపక్ శశిన్ కుమార్ బాలికలు జట్టు ఉష కీర్తన రిషిక నవ్యశ్రీ ఆస్విత హారిక షరోన్ ప్రియాంక ఆరాధ్య అస్మిత అంజలిలు ఎంపిక అయ్యారు