
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్
పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో 18-01-2025 పాల్గొననున్న అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు
మంత్రి కొండా సురేఖ పర్యటన వివరాలు:…
1) ఉ: 10:00 గం చేగుంట మండలం వడియారం గోల్డెన్ ఫంక్షన్ హాల్ (కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ)
2) ఉ:11:00 గం.చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సబ్‌స్టేషన్ 33 కెవి ప్రారంభోత్సవం..
3)11:30 ఉదయం దౌల్తాబాద్ మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవం.
4) మధ్యాహ్నం 12:00 గంటలకు దౌల్తాబాద్ వద్ద మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన.
5) మధ్యాహ్నం 12:30 భూంపల్లి పిహెచ్‌సి ప్రారంభోత్సవం.
6) 1:00 నుండి 1:15 వరకు – దుబ్బాక చిల్డ్రన్ పార్క్ ప్రారంభం .
7) మధ్యాహ్నం 1:30 గంటలకు దుబ్బాకలో (FSTP) మల బురదను శుద్ధి చేయడానికి నిర్మించే కర్మ గారాలను ప్రారంభోత్సవం.
8) మధ్యాహ్నం 1:30 నుండి 2:00 వరకు దుబ్బాక పార్టీ కార్యాలయంలో భోజనం.
9) మధ్యాహ్నం 2:30 గంటలకు తొగుట మండలం ఎల్లారెడ్డి పేట్ వద్ద
మల్లన్న సాగర్ నీటి విడుదల.
10) మధ్యాహ్నం 3:00 గంటలకు సిద్దిపేట అర్బన్/చిన్నకోడూరు మండలం EGS నిధులు 1 కోటి విలువైన CC రోడ్డు భూమి పూజ కార్యక్రమం.
11) మధ్యాహ్నం 3:30 గంటలకు సిద్దిపేట రంగనాయక్ సాగర్ నీటి విడుదల.
12) సాయంత్రం 4:00 గంటలకు చిన్నకోడూరు మండలం (అల్లీపూర్)లో మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన.
13) సాయంత్రం 5.00 గంటలకు తిరిగి ప్రయాణం హైదరాబాద్