
పయనించే సూర్యుడు జనవరి 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్… జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ల్లో భాగంగా అశ్వారావుపేటరవాణా శాఖ చెక్ పోస్ట్ నందు డ్రైవర్లకు వాహనదారులకు ఎంవిఐ జనార్ధన్ రెడ్డి సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జనవరి 01 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రభు త్వం నిర్వహిస్తుందని ఇందులో భా గంగా ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతా చ ర్యలు నియమ నిబంధనలు పట్ల అ వగాహన కల్పిస్తున్నామని తెలిపా రు రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాల్లో వాహనాలకు రేడియం స్టిక్కర్ లేక పోవటం ఒక ప్రధాన కారణం అని కాబట్టి ప్రతి వాహనానికి రేడియం స్టికర్ అతికించడం ద్వారా ప్రమాదా లను నివారించేందుకు వీలు కలుగు తుంది అని రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడువాహనాలకు రేడియం స్టికర్ ఉంటే ఇతర వాహనాలు అప్రమత్తం అవుతాయని పేర్కొన్నారు. రేడియం స్టికర్ లేని పలు వాహనాలకు జనార్ధన్ రెడ్డి స్వయంగా తన సిబ్బందితో కలిసి స్టికర్లను అతికిం చారుకానిస్టేబుల్లు ప్రవీణ్ కుమార్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొ న్నారు