Friday, April 11, 2025
Homeతెలంగాణవృక్షాలుగా మారుతున్న కొనో కార్పస్ చెట్లు.

వృక్షాలుగా మారుతున్న కొనో కార్పస్ చెట్లు.

Listen to this article

▪ ప్రజా ఆరోగ్యంకోసం వీటిని తొలగించాలి.
▪ పట్టించుకోని అధికారులు.

పయనించే సూర్యుడు జనవరి 18హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి… ఏడాకుల, కొనో కార్పస్ చెట్లు ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని తెలంగాణలో ఏడాది క్రితం నిషేధించారు. కానీ హుజురాబాద్ లో డివైడర్ కు ఇరువైపులా ఉన్న ఈ చెట్లను తొలగించకపోవడంతో ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ చెట్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయని, ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదమని ఓ అధ్యాయనంలో తెలిపింది. అధికారులు ఇప్పటికైనా వీటిని వెంటనే తొలగించి ప్రజలకు మంచి చేసే చెట్లు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments