
పయనించే సూర్యుడు జనవరి 18 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా…రాష్ట్ర మెడికల్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీకి ఉట్నూర్కు చెందిన పొన్నాల మహేశ్ రెడ్డి ఆత్రం భాను ప్రసాద్ నియమితులయ్యారు దీంతో వీరిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉపేందర్ వైద్య సిబ్బందితో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో పదవి పొందిన ఉద్యోగులు వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు