పయనించే సూర్యుడు/జనవరి 18/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ప్రక్రియలో భాగంగా… వైరా నియోజకవర్గంలో పాపకొల్లు రెవిన్యూ గ్రామాన్ని సర్వే ప్రక్రియ కోసం… ” పైలెట్ ప్రాజెక్టు” కింద ఎంపిక చేశారు ఇందుకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు.కృతజ్ఞతలు తెలుపుతూ..ఆ ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి.. పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొంది తరాలుగా ఉన్న తాతల కాలం నాటి భూములకు పట్టాలు లేక, హక్కులు పొందలేక ఇన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న ( అన్ని విధాలుగా నష్టపోయిన) ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రోకటి సురేష్ గారు రామిశెట్టి రాంబాబు గారు పాపిన్నిజనార్ధన్ పాపిన్ని వెంకయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు