
శాసనసభ్యులు డాకవ్వంపల్లి సత్యనారాయణ పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ హోమియోపతి ఆయుర్వేదిక్ వైద్యశాలను ప్రారంభించిన మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు