
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి పరిశీలించినా ప్రొఫెసర్ హరగోపాల్ పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి.
కళాశాల నిర్మాణం పై హర్షం వ్యక్తం చేసినా ప్రొఫెసర్ హరగోపాల్..
( పయనించే సూర్యుడు జనవరి 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )… పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున కలశాల నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ పరిణామం అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున నిర్మించ తలపెట్టిన కార్యక్రమం నిరు పెద విద్యార్థులకు విద్యను అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని ఇలాంటి కలశాలలు నిర్మించడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించినా వారిమి అవుతమని అన్నారు ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవ చారి కాంగ్రెస్ నేతలు ఉన్నారు.