Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్షైనింగ్ స్టార్స్ప్రతిభ అవార్డ్స్ ఎంపికైన విద్యార్థి విద్యార్థులు

షైనింగ్ స్టార్స్ప్రతిభ అవార్డ్స్ ఎంపికైన విద్యార్థి విద్యార్థులు

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డ్స్ 2025 చేజెర్ల కు ఎంపికైన మా లుంబిని విద్యాలయ విద్యాకుసు మాలు విద్యార్థి విద్యార్థినులు
షేక్. హప్రి న్ తాజ్ – చేజెర్ల ఉడత. అనూష – గొల్లపల్లి ఎం.లహరి-చేజర్ల వి. వెంకటసాయి చరణ్ రెడ్డి -మడపల్లి ఎన్. నికిత–చేజెర్ల ఎం. సాయి రోహిత – యనమదల ఎస్. విద్యా స్వరూపిణి – మడపల్లి విద్యార్థి విద్యార్థులకు ఈనెల 9వ తేదీన జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారు లుంబిని విద్యాలయం కరస్పాండెంట్ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments