Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్సాయిబాబా దేవాలయం ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్

సాయిబాబా దేవాలయం ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 10/02/25గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో  శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం 6వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు జాజాల సురేందర్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్దేలి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు సజనపల్లి సాయిరాం, మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ముస్తఫా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments