పయనించే సూర్యుడు, జనవరి 15,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామం మసీద్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంగువ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సారపాక ప్రీమియం లీగ్ (ఎస్ పి ఎల్) క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్లో గెలుపొందిన బాబు లెవెల్స్ టీం బూర్గంపాడు, మరియు సెకండ్ ప్రైజ్ మజీద్ లెవెల్స్ సారపాక టీం కి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,ఈ కార్యక్రమంలోబూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సారపాక ప్రీమియం లీగ్ (ఎస్ పి ఎల్) ఫైనల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
RELATED ARTICLES