- మెదక్ ఎంపీ రఘనందన్ రావ్ ఆధ్వర్యంలో!!
- పయనించే సూర్యుడు నర్సాపూర్ ఇంచార్జ్ మహేష్ ఫిబ్రవరి 02: దౌల్తాబాద్ మండల్ పరిధిలో అప్పాయిపల్లి గ్రామానికి చెందిన మూతన్నగారి అశోక్ రూ 27500, కేశబోయిన రేణుక,రూ 21000,సీఎంఆర్ఆఫ్ చెక్కులను తాజా మాజీ ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్, అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు,ఆదేశాల మేరకు చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ అధ్యక్షుడు కేశబోయిన ఆంజనేయులు, బీజేపీ నాయకులు రాజోల గణేష్,పరమేశ్వర్, మల్లేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు….
సీఎం ఆర్ ఎఫ్ చెకులను అందించిన బీజేపీ నాయకులు
RELATED ARTICLES