
పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ (17: జనవరి) (ఆదోనినియోజకవర్గ)
ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ మీనాక్షి నాయుడు
నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చూసిన బసరుకోడు ,నాగలాపురం గ్రామస్తులకు
చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఈ కార్యక్రమానికి రంగస్వామి నాయుడు, బాబు నాయుడు, ఆరెకల రామకృష్ణ, పాండవగల్లు అయ్యన్న గణేకల్లు విరుపాక్షి, శ్రీనివాస్ ఆచారి,
పెద్ద తుంబలం షరీఫ్ శంకర్ రెడ్డి, సోము, ఎం తాయప్ప, జేసీ బంగారయ్య, మళ్లీ, అంజి, తదితరులు పాల్గొన్నారు