
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ నియోజకవర్గం కడియాల కుంట తండాలో గత రెండు రోజులుగా జరుగుతున్న బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలల్ మహారాజ్ మరియు మెరమ యడి నూతన దేవాలయాల నిర్మాణాం మరియు సేవాలాల్ మెరమా మాత విగ్రహాల ప్రాణ ప్రతిష్టాలు కార్యక్రమాలు గత రెండు రోజులుగా ఘనంగా జరుగుతునాయి. ఈ కార్యక్రమాలు ప్రముఖ బూర్గుల్లాకు చెందిన పండితులు సౌమిత్రీ మరియు రఘు పంతుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి