
లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి:
జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, జనవరి 17 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న మంజీర పైప్ లైన్ పనులను మంజూరు చేయాలని,హాఫీజ్ పెట్ ఫ్లైఓవర్ నుంచి హుడా కాలనీ వర కు మంజీర రోడ్డులో చేప్పట్టిన సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావా లని అధికారులను ఆదేశించారు శేరిలిం గంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, మున్సిపల్ శాఖమంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిశనిర్దేశంలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుం దని,మంజీర పైప్ లైన్ పనులతో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చెప్పటడం జరుగు తుందన్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.
ఈరోజు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ మంజీర రోడ్డు నందు నూత నంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీఈ ఏఈ ఇతర డివిజన్ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…శేరిలింగంపల్లి నియోజ కవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ,మౌళిక వసతులు కల్పనకు పెద్దపిట వేస్తామ ని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా,ప్రజలకు సౌకర్య వంతమై న,మెరుగైన జీవన విధానా న్ని,సౌకర్యం కల్పించడం కోసం తమ శాయశక్తుల
కృషి చేస్తామని తెలిపారు..ఈ కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు నల్ల సంజీవరె డ్డి,రంగా
రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వీరేందర్ గౌడ్,జనరల్ సెక్రటరీ కృష్ణ ముదిరా జ్,కాలనీ సభ్యులు నారాయణరా వు,కృష్ణ మూర్తి,ప్రసాద్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.