
పయనించే సూర్యుడు జనవరి 29 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ ఉట్నూరు రానున్నారు వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11న కేబి కాంప్లెక్స్ క్రీడా మైదానం లో జరిగే కార్యక్రమంలో విద్యార్థుల కు మోటివేట్ చేయనున్నారు ఈ విషయాన్నీ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటే ల్ వెల్లడించారు ఈ కార్యక్రమం లోనే వెడ్మ ఫౌండేషన్ ప్రారంభించనున్నారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతి యువకులు విద్యార్థులు తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.