
ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుల
మహాసభనువిజయవంతం చేయండి
.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పోట్టిగిని శంకర్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగాయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు
59 కులాలకు సరైన న్యాయం దక్కాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు.. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా ఏకతాటి మీద నడిపించిన అణగారినవర్గాల ఆశాజ్యోతి.. అన్న మందకృష్ణ మాదిగ గారు ఈనెల 25న కామారెడ్డి లో జరిగే సన్నాహా సదస్సును విజయవంతం చేయాలి వివిధ గ్రామాల నుండి ప్రతి ఒక్కరూ మన మాదిగ జాతిని గౌరవించి మందకృష్ణ మాదిగను గౌరవించి ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయలుదేరేముందు డప్పును సంకన వేసుకొని 25వ తారీఖు నాడు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగే ఏడవ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభకు గ్రామాల్లో కుల పెద్దలతో మాట్లాడి ప్రతి ఇంటి నుండి ఒక డప్పు హైదరాబాద్ కు తరలించే విధంగా ఎమ్మార్పీఎస్ నాయకులు పనిచేయాలని ఎమ్మార్పీఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పుట్టిగిని లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షులు నడుపుల రామస్వామి ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు