
సీనియర్ టిడిపి నాయకుడు ఉమాపతి నాయుడు
పయనించే సూర్యుడు ప్రతినిధి బాలకృష్ణ (18: జనవరి) (ఆదోని నియోజకవర్గం)… తెలుగుదేశం టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ నిరుపేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి ప్రతి పేదవాడికి కూడు ,గుడ్డ, గూడు ,మహిళల అభ్యున్నతికి తోడ్పడిన, వృద్ధులకు పెన్షన్ పథకం అమలు చేసి నిరుపేదలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాజకీయరంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా పెట్టాను పౌరాణిక చిత్రాలు తీసి ప్రజల మన్ననలు పొందాడని తెలపడం జరిగింది. నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంనిర్వహించారు.
నిర్మల్ టాకీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.