Wednesday, January 15, 2025
Homeతెలంగాణసాలూర క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4 నిర్వహించిన పి ఎస్ ఎస్ చైర్మన్ నిర్వహించిన ఆల్లే...

సాలూర క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4 నిర్వహించిన పి ఎస్ ఎస్ చైర్మన్ నిర్వహించిన ఆల్లే జనార్ధన్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో నిర్వహించిన సీజన్ క్రికెట్ 4 వివిధ గ్రామాల నుండి యువకులు నాయకులు పెద్దలు పండగ సందర్భంగా మ్యాచ్ వీక్షించడానికి చాలామంది విచ్చేశారు సొసైటీ గ్రాండ్ పూర్తిగా నిండిపోవడం జరిగింది ఈ మ్యాచ్ వీక్షించిన ప్రజలు పండగ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నదాన్ని పేర్కొన్నారు ఇలాంటి మ్యాచ్ సంవత్సరం ఒకసారి జరిపితే యువకుల్లో చాలా ఆనందంగా ఉంటాదని తెలిపారు ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ చైర్మన్ ఆల్లే జనార్ధన్ మరియు పెరిక కుల అధ్యక్షుడు ఈ రమేష్ త్రి విక్రమ్ కుమార్ మరియు మమ్మద్ ఖదీర్ సురేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉప అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి బచ్చు రాజేశ్వర్ జి వీరేష్ రావుల లక్ష్మణ్ తదితరులు పాల్గొని మ్యాచులను వీక్షించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments