
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 3 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం ఎంపీడీవో గా శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన సాలురకు ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు రెంజల్ ఎంపీడీవో ఆఫీసులో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసును ఇటీవల ప్రభుత్వం నియమించింది సాలుర ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసును సాలుర మండల పంచాయతీ సెక్రెటరీలు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు