
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాల వారికి అనుకూలంగా ఉందన్నారు ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం హాస్యాస్పదం అన్నారు నాయకులు జగన్ శేఖర్ రమేష్ పాల్గొన్నారు.