
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 11:-రిపోర్టర్ (కే శివకృష్ణ )బాపట్ల చీల్ రోడ్డు సెంటర్ వద్ద 36 వ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో పురస్కరించుకొని బాపట్ల జిల్లా రవాణా అధికారి *పరంధామ రెడ్డి* ఆదేశానుసారం ఈరోజు బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి. సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అంకమ్మరావు. కిషోర్ బాబు. సంయుక్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా . హెల్మెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహన చోదకులను ఆపి తనిఖీ చేసి వారి వద్ద సరి అయిన పత్రాలు లేకపోవడ. ఇద్దరిని మించి ఎక్కించుకొని వాహనం నడపడం వంటి వారిని ఆపి స్పెషల్ కౌన్సిలింగ్ ఇచ్చి. అపరాధ రుసుము విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు…