
//పయనించే సూర్యుడు//న్యూస్//ఫిబ్రవరి 15. మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి. వడ్ల శ్రీనివాస్ : మక్తల్ స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో 16/2/2025 రోజు శివ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించే మహా పూజకు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య కు ఆహ్వాన పత్రిక అందజేసిన శివ స్వాముల సేవా సమితి. మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకులు. తిప్పయ్య గురుస్వామి. వెంకట్ రెడ్డి గురుస్వామి. రామకృష్ణ రెడ్డి గురుస్వామి. ఏడివెళ్లి శ్రీనివాస్. రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు