
తిరువూరు నియోజకవర్గం A కొండూరు మండలం చైతన్య నగర్ గ్రామములో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు.పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తా విశ్లేషణ.అనంతరం సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు శంకు స్థాపన కార్యక్రమములో పాల్గొనడం జరిగినది.