
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఏం పల్లి గ్రామం హనుమాన్ మందిర్ ఆవరణలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరంలో మహాశివరాత్రి పురస్కరించుకుని వైష్ణవ సంప్రదాయ వార్ఖరి అఖండ హరినామ సప్త శుక్రవారం రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా వైష్ణవ సాంప్రదాయ భక్తులు మాట్లాడుతూ శ్రీ సంత దేహు నివాసి పంచమ వేద లికితుడు తుకారం మహారాజ్ అన్నారు మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మానవునిగా మార పచ్చని మారాలని పంచము వేద ద్వారా మన మన నివాళికి హితోపదేశం చేశారని అన్నారు ప్రతి సంవత్సరం లాగా మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అఖండ హరినామ సప్త నిర్వహించడం జరిగింది. ఎంపల్లి పరిసర గ్రామాల వార్కారి సంప్రదాయ తలకరి ప్రతి ఒక్కరు వచ్చి మహాశివరాత్రి జాతరలో శివుని పూజలు అందుకుంటున్నారు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును