
పయనించే సూర్యుడు గాంధారి 29/03/25 గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన పుప్పాల భాగ్యలక్ష్మి వయసు 45 సంవత్సరాలు గత 18 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తుండగా, గత కొంతకాలంగా టీబీ రోగంతో బాధపడుతూ దగ్గు, దమ్ము, విపరీతంగా రావడం వల్ల, అలాగే పిల్లలు కూడా లేవకపోవడంతో మనస్థాపాన్ని గురి అయ్యి నిన్న రాత్రి అందాజ 10 గంటల సమయంలో భర్త పడుకున్న తర్వాత ఇంటి బయట గొల్లెం పెట్టి గ్రామ శివారులో గల కిషన్ రావు బావిలో నందు పడి ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించినది