సుమారు 30 లక్షల రూపాయల నిధులతో గోదాం నిర్మాణం యొక్క ప్రొసీడింగ్ కాపీని అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి .

June 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: బైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గోదాం నిర్మాణం యొక్క ప్రొసీడింగ్ కాఫీని ఈరోజు గ్రామస్తులకు అందజేయడం జరిగింది. గోదామును మంజూరు చేసి ఇచ్చినందుకు *మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కి మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో గోపి, ఉపసర్పంచ్ ముత్తన్న,మాజీ AMC వైస్ చైర్మన్ అసిఫ్, సీనియర్ నాయకులు ప్రసంజిత్ అగ్రే, A. నిఖిల్, పి. శ్రీనివాస్, N. గంగయ్య, ముత్యం రెడ్డి మరియు తదితరులు ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper