పరామర్శ

June 22, 2026 | సినిమా వార్తలు

తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు M V రమణ అన్నగారి తల్లిగారైన కమలమ్మ గారు మన నుండి దూరం కావడంతో వారి స్వగ్రామమైన డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో కమలమ్మ గారి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే పరకాల

🌐 Select Language:
📰 ePaper