రైతన్నల పంటకు భద్రత.. గ్రామీణ వ్యవసాయ వికాసమే మన ప్రభుత్వ సంకల్పం.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లోభీంగల్ మండలం బాచాన్‌పల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ గోడౌన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించాను.మన రైతన్నలు పండించిన పంటలకు సరైన నిల్వ సదుపాయం కల్పించడమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.ఈ గోడౌన్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి మీకు అందుబాటులోకి తెస్తాం..