భీంగల్ మున్సిపల్ పరిధిలో పోచమ్మ గుడి రెండో వార్డులో డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న సమస్య ను క్లియర్ చేయించిన కౌన్సిలర్ పర్స కుశలత అనంత రావు

July 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.9.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గంలోభీంగల్ మున్సిపల్ పరిధిలో రెండో వార్డులో గల పోచమ్మ గుడి దగ్గర గత కొంతకాలంగా మురికి కాలువ సరిగా లేకపోగా మురికి నీరు రోడ్డు పైకి రావడం ఇబ్బందికరంగా ఉండేది.దీనివల్ల లింబాద్రిగుట్టకు వెళ్లే భక్తులకు అక్కడుండే రెండోవార్డ్ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇట్టి సమస్యను కౌన్సిలర్ పర్స కుశలత అనంత్ రావు తాత్కాలిక డ్రైనేజ్ పరిష్కారం వలన పరిష్కరించడం జరిగింది . మరియు మున్సిపల్ కమిషనర్ చొరువాతో మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నాగమణి స్వామి వారి ప్రోత్సహంతో ఈరోజు మున్సిపల్ సిబ్బంది అయినటువంటి ఓంకార్ సిబ్బందితో ఈరోజు పరిష్కరించడం జరిగింది . కమిషనర్ కు మరియు చైర్మన్ కి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు . మరియు గుట్ట కింద వడ్డెర కాలనీలో లైట్ టైమర్ బిగించినందుకు మునిసిపల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషన్ ప్రవీణ్ కు మరి దీనికి సహకరించిన నాగమణికి స్వామి కి ధన్యవాదాలు మీ రెండో వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి పర్స కుశలత అనంతరం

🌐 Select Language:
📰 ePaper