సరిత తిరుపతయ్య తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గొట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ కు ఘనంగా సన్మనం

May 18, 2026 | తెలంగాణ

జి.వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్ మాజి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గద్వాల

:పయనించే సూర్యుడు మే 19: తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి,తొలిసారి తన సొంత నియోజకవర్గం గద్వాలకు విచ్చేసిన సందర్భంగా జమ్మిచేడు జమ్ములమ్మ దగ్గర పూజ అనంతరం అక్కడ నుంచి ర్యాలీతో ప్రారంభించి పాత బస్టాండ్ నుంచి అంబేత్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది అక్కడ నుంచి సరిత తిరుపతయ్య. ను ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఏర్పాటులో భాగంగా కేక్ కట్ చేసి శాలువాతో పులా దండతో సన్మానించిన వారిలో.యండి గౌస్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గద్వాల, మాచర్ల లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లి వైస్ ప్రెసిడెంట్ గద్వాల, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా భాషా,వార్డు మెంబర్లు వై శకుంతల హనుమంతు, టి ధూళ్ళయ్య,కృష్ణయ్య గౌడ్, అంపాన్న,నర్సింలు,మరియు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper