పయనించే సూర్యుడుD.25.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. కమ్మరపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో సీఎంరఫ్ చెక్కులు వచ్చిన సందర్బంగా అన్ని గ్రామాల లబ్ది దారుల చెక్కులను ఆయా గ్రామ శాఖ అధ్యక్షులకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కామెటి చైర్మన్ పాలేపు నర్సయ్య జిల్లా కార్యదర్శి మురళి జైడి శ్రీనివాస్ హాసకొత్తూరు సర్పంచ్ నలిమేలా గంగారెడ్డి నాగపూర్ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ మనోహర్ మండల నాయకులు తక్కురి శేఖర్ బుచ్చి మల్లయ్య రాజేంద్ర ప్రసాద్ కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సాల్లూరి గణేష్ ఉప్లూర్ మరుపాక నరేష్ చౌట్పల్లి రవీందర్ బషీరబాద్ భూమేష్ నరేష్ బాలయ్య నాగరాజు పాల్గొన్నారు. మండలా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ పేద ప్రజలు హాస్పిటల్ కు పోయి డబ్బులు పెట్టి తరువాత ప్రజా నిలయం లో సునీలన్న ద్వారా jప్రభుత్వం నాకు అప్లై చేస్తే cm ఆఫీస్ నుండి ఈ చెక్కులు రావడం జరిగింది. Cm రేవంత్ రెడ్డి కి సునీల్ అన్నకి లబ్ది దారుల అందరి తరపున ధన్యవాదములు తెలియ జేయడం జరిగిందిమొత్తం లబ్ది దారులు 61 మంది మొత్తం 1631500 రూపాయలు వచ్చినాయి