పయనించే సూర్యుడు జనవరి 10 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో పచ్చని పొలాల మధ్య గత కొద్ది సంవత్సరాలుగా కోరికొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంల కోరిన కోర్కెలు తీరుస్తున్న కల్పవల్లి కరుణాల తల్లి ఎంతో మహిమగల ప్రాముఖ్యత కలిగిన మహిమాన్వితమైన శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా
జనవరి 16రోజున నిర్వహించుటకై ఆలయ కార్యవర్గం, గ్రామ ప్రజలు ఖరారు బొమ్మెర గ్రామం మాజీ సర్పంచ్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు ఇట్టి వేలంపాటకు ఐదువేలు రూపాయలు ఖరారు చేయనైనదని ఎవరైనా ఇట్టి సొమ్మును దారవత్తుగా జనవరి 11శనివారం రోజున ఉదయం 11 గంటలకు చెల్లించి పాటలో పాల్గొన్నగలరు వేలంపాట వివరాలుకొబ్బరికాయలు మరియు పూజ సామగ్రిలడ్డు-పులిహోర ప్రసాదంషాపులు పార్కింగ్ 2 మరియు 4 వీలర్ అమ్మవారి ప్రత్యేక దర్శనం ఇట్టి టెండర్ వేయుటకు గాను ఆసక్తి కలిగిన భక్తులు విచ్చేసి పాటను అధిక సంఖ్యలో పాట పాడి ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరని ఆయన కోరారు